SS Rajamouli: సూర్యాతో సినిమా చేయాలనుకున్నా.. అది కుదరలేదు | Filmibeat Telugu

2024-11-08 251

కంగువా మూవీటీమ్ గురువారం హైదరాబాద్​లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి హీరో సూర్యపై ప్రశంసలు కురిపించారు.

#kanguva
#suriya
#ssrjamouli
#Dishapatani
#Bobbydeol

~CA.43~PR.358~HT.286~